ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR Challenge: చేనేత ఉత్పత్తుల ప్రమోషన్ కోసం కేటీఆర్ ట్వీట్ - ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్‌ కళ్యాణ్

ABN, First Publish Date - 2022-08-07T17:46:59+05:30

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మధ్య చేనేత ఛాలెంజ్ నడుస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల మధ్య చేనేత ఛాలెంజ్ నడుస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం (National Handloom day) సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంలో చేనేత ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఆయన #MyHandloomMyPride పేరుతో ఛాలెంజ్ విసిరారు. చేనేతలతో దిగిన ఫొటోలను.. ట్వీట్ చేయాలని కోరారు. ఈ ఛాలెంజ్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పారిశ్రామిక వేత్త ఆనంద మహేంద్ర, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు విసిరారు. కేటీఆర్ చేనేత ఛాలెంజ్‌ను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. చేనేతల మీద తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ వారితో దిగిన ఫొటోలను పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌కు చేనేత ఛాలెంజ్ విసిరారు పవన్ కళ్యాణ్. 

కేటీఆర్ Tweet.. https://twitter.com/KTRTRS/status/1556129309063974914

Updated Date - 2022-08-07T17:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising