ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిలో గల్లంతై వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-10-07T06:05:41+05:30

మండలంలోని మాదిపాడు గ్రామంలో బతుకమ్మ నిమజ్జన సందర్భంగా పరిమి నరసింహారావు(38) అనే వ్యక్తి గురువారం కృష్ణానదిలో గల్లంతై మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట, అక్టోబరు 6: మండలంలోని మాదిపాడు గ్రామంలో బతుకమ్మ నిమజ్జన సందర్భంగా పరిమి నరసింహారావు(38) అనే వ్యక్తి గురువారం కృష్ణానదిలో గల్లంతై మృతిచెందాడు. విజయదశమి సందర్భంగా బతుకమ్మను కృష్ణానదిలో నిమజ్జనం చేసే క్రమంలో మాదిపాడు వద్ద పుష్కర ఘాట్‌ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బతకమ్మను నదిలో వదిలి తిరిగి వచ్చే క్రమంలో నరసింహారావు కాలు జారి నదిలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించి నరసింహారావు మృతదేహాన్ని వెలికితీశారు. నరసింహారావుకు భార్య శైలజ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అచ్చంపేట ఎస్‌ఐ రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-07T06:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising