ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిన్నాటవర్‌కు పటిష్ట భద్రత

ABN, First Publish Date - 2022-01-23T05:30:00+05:30

గుంటూరు జిన్నాటవర్‌కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల బీజేపీ నాయకులు జిన్నాటవర్‌ను కూల్చివేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపఽథ్యంలో టవర్‌కు చుట్టూ ఐరన్‌ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

జిన్నాటవర్‌ చుట్టూ ఏర్పాటు చేసిన పెన్సింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టవర్‌ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు

గుంటూరు (కార్పొరేషన్‌), జనవరి 23:  గుంటూరు జిన్నాటవర్‌కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల బీజేపీ నాయకులు జిన్నాటవర్‌ను కూల్చివేస్తామంటూ  చేసిన  హెచ్చరికల నేపథ్యంలో  టవర్‌కు చుట్టూ ఐరన్‌ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. రోడ్డు నుంచి 8 అడుగుల ఎత్తులో చుట్టూ ఎవరూ దగ్గరకు రాకుండా ఉండే విధంగా సుమారు రూ.3 లక్షల వ్యయంతో కార్పొరేన్‌ అధికారులు పెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఆదివారం పోలీస్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు జిన్నాటర్‌ను పరిశీలించారు. నగరంలో ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని అటువంటి వారి మధ్య కులమతాల చిచ్చు పెట్టడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising