ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రచారానికే దిశా చట్టం: Janasena leaders

ABN, First Publish Date - 2022-02-01T16:47:15+05:30

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టం ప్రచారానికే పరిమితమని జనసేన నేతలు బిట్రగుంట మల్లిక, యర్రంశెట్టి పద్మావతి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టం ప్రచారానికే పరిమితమని జనసేన నేతలు బిట్రగుంట మల్లిక, యర్రంశెట్టి పద్మావతి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దిశా చట్టం పని చేస్తే మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. దిశా చట్టం ద్వారా ఏ ఒక్క మహిళకు న్యాయం జరగలేదన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పేకాట, క్యాసినోలు నడపడం, మద్యం విచ్చల విడిగా అమ్మకాలపైనే ప్రభుత్వం శ్రద్ద పెడుతోందని మండిపడ్డారు. విజయవాడ మైనర్ బాలిక నిందితుడికి ఉరి శిక్ష విధించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-01T16:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising