ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గుతున్నాయి: Venkaiah naidu

ABN, First Publish Date - 2022-03-01T16:30:20+05:30

సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని తెలిపారు. నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమన్నారు. చట్టసభల్లోనే అసభ్య పదజాలం వాడడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో కులం, మతం, నేర ప్రవృత్తి, డబ్బు ప్రధానమవ్వడం దారుణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-01T16:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising