ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు మోక్షం

ABN, First Publish Date - 2022-10-18T05:17:12+05:30

ఆస్పత్రి భవనం ఎట్టకేలకు మోక్షం ఫ కొత్త భవనంలో వైద్యసేవలకు ఏర్పాట్లు ఫ వారంలో లింగంగుంట్లలోని భవనంలో ఓపీ ఫ పల్నాడు రోడ్డులోని పాత భవనాల్లో తల్లీపిల్లల వైద్య సేవలు నరసరావుపేట, అక్టోబరు 17: ఎట్టకేలకు లింగంగుంట్లలోని కొత్త ఆస్పత్తి భవనానికి మోక్షం లభించనుంది. దీనిలో వైద్యసేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ఈ భవనాన్ని నిర్మించారు. కొంతకాలం కొవిడ్‌ సేవలకు వినియోగించి దాదాపు ఏడాదిగా భవనాన్ని నిరూపయోగంగా వదిలేశారు. వారంలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభించనున్నట్టు ఏపీ వైద్య విధాన పరిషత్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బీవీ రంగారావు సోమవారం తెలిపారు. పల్నాడు రోడ్డులోని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆస్పత్తి భవనాల్లో తల్లీ పిల్లల వైద్యసేవలను మాత్రమే నిర్వహించనున్నారు. మిగతా అన్ని వైద్య విభాగాలను కొత్త భవనంలోకి మారుస్తున్నారు. ఇటీవలే ఆస్పత్రిని రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వైద్యశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. పాత భవనాల్లోని వైద్య పరికరాలను నూతన భవనంలోకి తరలించే ప్రక్ర

ఆస్పత్రి భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొత్త భవనంలో వైద్యసేవలకు ఏర్పాట్లు

వారంలో లింగంగుంట్లలోని భవనంలో ఓపీ

పల్నాడు రోడ్డులోని పాత భవనాల్లో తల్లీపిల్లల వైద్య సేవలు


నరసరావుపేట, అక్టోబరు 17:   ఎట్టకేలకు లింగంగుంట్లలోని కొత్త ఆస్పత్తి భవనానికి మోక్షం లభించనుంది. దీనిలో వైద్యసేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ఈ భవనాన్ని నిర్మించారు. కొంతకాలం కొవిడ్‌ సేవలకు వినియోగించి దాదాపు ఏడాదిగా భవనాన్ని నిరూపయోగంగా వదిలేశారు. వారంలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభించనున్నట్టు ఏపీ వైద్య విధాన పరిషత్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బీవీ రంగారావు సోమవారం తెలిపారు.

పల్నాడు రోడ్డులోని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆస్పత్తి భవనాల్లో తల్లీ పిల్లల వైద్యసేవలను మాత్రమే నిర్వహించనున్నారు. మిగతా అన్ని వైద్య విభాగాలను కొత్త భవనంలోకి మారుస్తున్నారు. ఇటీవలే ఆస్పత్రిని రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వైద్యశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. పాత భవనాల్లోని వైద్య పరికరాలను నూతన భవనంలోకి తరలించే ప్రక్రియ సాగుతోంది. ఓపీని కూడా విభజించనున్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యుల నియామకాలు జరిగాయని, అంతా విధుల్లో చేరారని డాక్టర్‌ బీవీ రంగారావు తెలిపారు. ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఈ భవనాన్ని నిర్మించారు. కొంతకాలం కొవిడ్‌ సేవలకు వినియోగించి దాదాపు ఏడాదిగా భవనాన్ని నిరూపయోగంగా వదిలేశారు. వారంలో కొత్త భవనంలో వైద్య సేవలు ప్రారంభించనున్నట్టు ఏపీ వైద్య విధాన పరిషత్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బీవీ రంగారావు సోమవారం తెలిపారు.

పల్నాడు రోడ్డులోని ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆస్పత్తి భవనాల్లో తల్లీ పిల్లల వైద్యసేవలను మాత్రమే నిర్వహించనున్నారు. మిగతా అన్ని వైద్య విభాగాలను కొత్త భవనంలోకి మారుస్తున్నారు. ఇటీవలే ఆస్పత్రిని రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వైద్యశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. పాత భవనాల్లోని వైద్య పరికరాలను నూతన భవనంలోకి తరలించే ప్రక్రియ సాగుతోంది. ఓపీని కూడా విభజించనున్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యుల నియామకాలు జరిగాయని, అంతా విధుల్లో చేరారని డాక్టర్‌ బీవీ రంగారావు తెలిపారు. ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. 

Updated Date - 2022-10-18T05:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising