ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur జిల్లా: Tadikondaలో అధికారపార్టీలో అంతర్గత విభేదాలు

ABN, First Publish Date - 2022-06-21T18:32:13+05:30

Guntur జిల్లా: తాడికొండ (Tadikonda)లో అధికారపార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Guntur జిల్లా: తాడికొండ (Tadikonda)లో అధికారపార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)కి వ్యతిరేకంగా మరో వర్గం సమావేశం కావడం కలకలం రేపింది. శ్రీదేవి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. తాడికొండలో నిర్వహించే గడపగడపకు కార్యక్రమం గురించి కనీసం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు.


గతంలో ఎమ్మెల్యే తీరుపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా.. తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంగళవారం తాడికొండ మండలంలో గడప గడపకు కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

Updated Date - 2022-06-21T18:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising