ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే బొల్లాకు సవాల్ విసిరిన జీవీ ఆంజనేయులు

ABN, First Publish Date - 2022-04-04T18:49:50+05:30

ఎమ్మెల్యే బొల్లాపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా నియోజకవర్గంలో విష సంస్కృతి తెచ్చారని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లాకు దమ్ముంటే తనతో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు  పెట్టుకుంటారో పెట్టుకోమన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా అరాచకాలను ఎదుర్కొంటానని జీవీ ఆంజనేయులు అన్నారు.

Updated Date - 2022-04-04T18:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising