ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: అధికారుల తీరుపై మాజీ హోం మంత్రి సుచరిత అసహనం

ABN, First Publish Date - 2022-09-26T20:26:33+05:30

కాకుమానులో నీటి పారుదల శాఖ అధికారులతో మాజీ హోం మంత్రి సుచరిత సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా (Guntur Dist.): కాకుమానులో నీటి పారుదల శాఖ అధికారులతో మాజీ హోం మంత్రి సుచరిత (Sucharita) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభం నాటికి కాల్వలలో పూడిక ఎందుకు తీయలేదని ఆమె నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు తమ పంధా మార్చుకోవాలని సుచరిత  హెచ్చరించారు.


కాగా అప్పాపురం చానల్ కింద 30 వేల ఎకరాల పంట భూమి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో చుక్క నీరు కిందకు రావడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. సగానికి పైగా పోలాలకు నీరు అందలేదని రైతులు సుచరితకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-09-26T20:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising