ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెనాలిలో ఆలపాటి రాజా నిరసన

ABN, First Publish Date - 2022-03-19T18:35:56+05:30

తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ ఆఫీస్ నుంచి సెబ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు:  తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ ఆఫీస్ నుంచి సెబ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ సారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని... బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ... నాటు సారాను అరికట్టలేని ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. మద్యాన్ని ఆదాయంగా చూపుతూ పాలన చేసే సీఎం జగన్ మాత్రమే అని ఆలపాటి రాజా దుయ్యబట్టారు. 

Updated Date - 2022-03-19T18:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising