ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్

ABN, First Publish Date - 2022-01-14T16:06:59+05:30

జిల్లాలోని తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఫణి అనే వ్యక్తిపై దుండగులు దారి దోపిడికి యత్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఫణి అనే వ్యక్తిపై దుండగులు దారి  దోపిడీకి యత్నించింది. కారు అద్దాలు పగలగొట్టి దోపిడీకి యత్నించారు. దాడి ఘటనపై  బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా స్థానికంగా గంజాయి బ్యాచ్‌ దారి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. 

Updated Date - 2022-01-14T16:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising