AP: వెలగపూడిలో గ్రామ సభ ప్రారంభం
ABN, First Publish Date - 2022-01-07T16:25:59+05:30
జిల్లాలోని తుళ్ళూరు మండలం వెలగపూడిలో గ్రామ సభ ప్రారంభమైంది.
గుంటూరు: జిల్లాలోని తుళ్ళూరు మండలం వెలగపూడిలో గ్రామ సభ ప్రారంభమైంది. ఏసీసీఎంసీలో విలీనంపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. గ్రామ సభకు స్థానికులు హాజరయ్యారు. ఏసీసీఎంసీ విలీనంపై గ్రామస్థులు తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేస్తున్నారు.
Updated Date - 2022-01-07T16:25:59+05:30 IST