ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పదవి పోయినందుకు బాధగా లేదు...కానీ: Sucharitha

ABN, First Publish Date - 2022-04-11T18:32:06+05:30

రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని జగన్ అన్న ముందే చెప్పారని మాజీ మంత్రి సుచరిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని జగన్ అన్న ముందే చెప్పారని మాజీ మంత్రి సుచరిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని... కానీ కొన్ని కారణాలు బాధంచాయన్నారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్లే  ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేస్తున్నా’’ అని తెలిపారు. రాజకీయాలలో ఉన్నంత కాలంలో జగన్ వెంటే ఉంటానన్నారు. ‘‘నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. పార్టీ నేతలంతా సంయమనం పాటించాలి. నేను పదవిలో ఉన్న లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా’’ అని సుచరిత స్పష్టం చేశారు. సుచరిత వ్యాఖ్యలతో  వైసీపీ నేతలు ఆందోళన విరమించారు. 

Updated Date - 2022-04-11T18:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising