ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్గు లేకుండా మాట్లాడుతున్న మంత్రి నాని

ABN, First Publish Date - 2022-01-22T05:11:24+05:30

మంత్రి కొడాలి నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, గుడివాడలో జరిగిన సంఘటనకు ఆయనకు కాకుండా ఎవరికి సంబంధం ఉంటుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రావణ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొడాలి నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని,  గుడివాడలో జరిగిన సంఘటనకు ఆయనకు కాకుండా ఎవరికి సంబంధం ఉంటుందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబంపై దాడి చేయడానికి మంత్రి నానిని వైసీపీ పెంపుడు కుక్కలా వాడుకుంటుందన్నారు. నిజంగా జూదగృహాలతో ఆయనకు సంబంధం లేనపుడు నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి బూతులు తిట్టడమే ధ్యేయంగా నాని పెట్టుకున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను సీఎం జగన్‌  మోసం చేశారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు దాసరి రాజామాష్టారు, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-22T05:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising