ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

ABN, First Publish Date - 2022-08-07T05:12:16+05:30

విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్ధేశించుకుని అందుకోసం సానుకూల ధృక్పథంలో శ్రమించాలని మాజీ ఎమ్మెల్సీ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆచార్య కె.నాగేశ్వర్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఆచార్య నాగేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్‌

గుంటూరు(విద్య), ఆగస్టు 6: విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్ధేశించుకుని అందుకోసం సానుకూల ధృక్పథంలో శ్రమించాలని మాజీ ఎమ్మెల్సీ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆచార్య కె.నాగేశ్వర్‌ అన్నారు. జీవితాన్ని గెలవడం ఎలా? అనే అంశంపై భాష్యం మెడెక్స్‌ ఆధ్వర్యంలో శనివారం చంద్రమౌళినగర్‌లోని మెయిన్‌ క్యాంపస్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితం వారి చేతుల్లోనే ఉంటుందని, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.  సదస్సులో భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, భాష్యం మెడెక్స్‌ ప్రిన్సిపాల్‌ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-07T05:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising