ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లుగా గ్రాపిక్స్‌

ABN, First Publish Date - 2022-06-28T05:09:37+05:30

టిడ్కో గృహాలు మరమ్మత్తులు చేయించి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల నుంచి వాటిని అందించకుండా ప్రజలకు గ్రాఫిక్స్‌ సినిమాల మాదిరి చూపిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

తెనాలి రూరల్‌, జూన్‌ 27: టిడ్కో గృహాలు మరమ్మత్తులు చేయించి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల నుంచి వాటిని అందించకుండా ప్రజలకు గ్రాఫిక్స్‌ సినిమాల మాదిరి చూపిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. తెనాలిలో సోమవారం  ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెబుతూనే పన్నుల భారంతో ప్రజలకు వణికిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ముఖ్యమంత్రి కూడా పెంచని విధంగా మంచినీటి పన్ను, గ్రీన్‌ ట్యాక్స్‌. కోల్డ్‌ ట్యాక్స్‌, మీసేవా సర్వీసుల ఛార్జీల పెంపు, సంక్షేమ హాస్టల్‌, ఆర్టీసీ బస్సు ఛార్జీలు. విద్యుత్‌ ఛార్జీలు, ఇసుక, సిమెంట్‌, పరిశ్రమలపై, వాహనాల జరిమానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కదాన్ని మినహాయిపు లేకుండా, పన్నుల బాదుడుకు తెరలేపారని విమర్శించారు. రైతులకు మేలు చేస్తున్నామంటూనే వారి వద్ద కూడా వివిధ రకాలుగా పన్నులు విధించి వసూల్లకు పాల్పడుతున్నారని అధి రాష్ట్రానికి క్షేమం కాదన్నారు.


Updated Date - 2022-06-28T05:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising