ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెనాలిని జిల్లా చేయాలి

ABN, First Publish Date - 2022-01-29T05:37:13+05:30

తెనాలిని జిల్లా చేసి వేమూరు నియోజకవర్గాన్నీ తెనాలి కింద ఉంచాలని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు.

మాజీమంత్రి నక్కా ఆనందబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నక్కా ఆనందబాబు

గుంటూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి):  తెనాలిని జిల్లా చేసి వేమూరు నియోజకవర్గాన్నీ తెనాలి కింద ఉంచాలని మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు.  గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. వేమూరును బాపట్ల జిల్లాలో కలపటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఫాల్స్‌గా తయారయ్యేలా కనపడుతోందని విమర్శించారు. ఉద్యోగుల ఉద్యమం, క్యాసినో ఆరోపణలతో ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే అర్ధరాత్రి జీవోతో జిల్లాల విభజన ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్రజల కోసం, పరిపాలన కోసం కాకుండా కులాల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మండిపడ్డారు. 

 

Updated Date - 2022-01-29T05:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising