ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందుగానే సంతకాలు చేశా..

ABN, First Publish Date - 2022-01-28T05:52:18+05:30

వారం రోజుల సంతకాలు రిజిస్టర్‌లో ముందుగానే పెట్టి విధులకు గైర్హాజరైన ఘటనపై గురువారం కోయవారిపాలెం పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్‌ విచారణ చేపట్టారు.

విజయను విచారిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పును ఒప్పుకున్న ఎంఎల్‌హెచ్‌పీ విజయ

విధులకు డుమ్మాపై ఆంధ్రజ్యోతి కథనంతో  అధికారుల విచారణ

ప్రత్తిపాడు, జనవరి 27: వారం రోజుల సంతకాలు రిజిస్టర్‌లో ముందుగానే పెట్టి విధులకు గైర్హాజరైన ఘటనపై గురువారం కోయవారిపాలెం పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రవణ్‌ విచారణ చేపట్టారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో అధికారులు విచారణ నిర్వహించారు. రిజిస్టర్‌లు పరిశీలించారు. 27వ తేదీ వరకు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టడంపై ఎంఎల్‌హెచ్‌పీ విజయను ప్రశ్నించారు. తాను రిజిస్టర్‌లో సంతకాలు చేసిన మాట వాస్తవమే అని తెలియక తప్పు చేశానంటూ ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని విచారణలో రిటన్‌గా అధికారులకు రాసి ఇచ్చారు.  విచారణలో ఎన్‌సీడీసీడీ కన్‌సల్‌టెంట్‌ డాక్టర్‌ శశిధర్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-28T05:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising