ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPI Ramakrishna: ఏపీలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది

ABN, First Publish Date - 2022-12-16T16:10:48+05:30

రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది సీపీఐ కార్యదర్శి రామకృష్ణ(CPI Secretary Ramakrishna) విమర్శించారు. ప్రత్తిపాడులో సీపీఐ పార్టీ కార్యాలయాన్ని రామకృష్ణ

అభివృద్ధి కుంటుపడింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది సీపీఐ కార్యదర్శి రామకృష్ణ(CPI Secretary Ramakrishna) విమర్శించారు. ప్రత్తిపాడులో సీపీఐ పార్టీ కార్యాలయాన్ని రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే భయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం చేసేందుకు అన్ని పార్టీలతో మాట్లాడుతున్నాం. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు(MLC Anantha Babu) తన కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. దేశంలో ఎక్కడా ఇలా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దాఖలాలు లేవు. ఈ విషయంలో వైసీపీ పార్టీ, జగన్(Cm jagan) సిగ్గుపడాలి. జైలు నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి పూలదండలు వేసేందుకు పోటీ పడటం సిగ్గు చేటు. అమరావతి ఉద్యమం మూడేళ్ళుగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో షర్మిల(Sharmila)ను ఫోన్‌లో పరామర్శించిన మోదీ(pm modi).. అమరావతిలో మహిళలపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు.’’ అని రామకృష్ణ నిలదీశారు.

Updated Date - 2022-12-16T16:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising