ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముదురుతున్న వివాదం

ABN, First Publish Date - 2022-06-26T14:24:01+05:30

అమరావతి: ప్రభుత్వం, సినిమా థియేటర్‌ యాజమాన్యాల మధ్య వివాదం ముదిరింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన ఎంవోయూ‌పై సంతకాలు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వం, సినిమా థియేటర్‌ యాజమాన్యాల మధ్య వివాదం ముదిరింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన ఎంవోయూ‌పై సంతకాలు చేయాలని యాజమాన్యాలపై రెవెన్యూ అధికారుల ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. కాగా ఇప్పటికే జీవో‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.  


సోమవారం సాయంత్రం‌లోపు సంతకాలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్‌లపై అధికారులు ఒత్తిడి చేస్తుడంగా..మంగళవారం నుంచి థియేటర్లను మూసివేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలుగు ఫిలింఛాంబర్‌కు ఎగ్జిబిటర్లు సమాచారం పంపారు. ఎం‌వో‌యు‌పై సంతకాలు చేయటం కంటే థియేటర్లో మూసివేయడం మే మంచిదన్న నిర్ణయానికొస్తున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ఇదే బాటను మరికొన్ని జిల్లాల ఎగ్జిబిటర్లు అనుసరించే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-26T14:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising