ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30న క్రికెట్‌ జట్టు ఎంపికలు

ABN, First Publish Date - 2022-05-28T05:57:25+05:30

రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా అండర్‌- 19 పోటీలలో పాల్గొనే గుంటూరు జిల్లా పురుషుల క్రికెట్‌ జట్టు ఎంపిక ప్రక్రియను జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదిన అరండల్‌పేటలోని గురవయ్య పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి రమేష్‌కుమార్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(క్రీడలు), మే 27: రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా అండర్‌- 19 పోటీలలో పాల్గొనే గుంటూరు జిల్లా పురుషుల క్రికెట్‌ జట్టు ఎంపిక ప్రక్రియను జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదిన అరండల్‌పేటలోని గురవయ్య పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి రమేష్‌కుమార్‌ తెలిపారు.  ఆసక్తి గల క్రీడాకారులు అదే రోజు ఉదయం 7 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌ తీసుకుని తెలుపు రంగు క్రీడా దుస్తులతో హాజరవ్వాలని పేర్కొన్నారు. అండర్‌-16 విభాగంలో జోనల్‌ స్ధాయి పోటీలను జూన్‌ 10 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.  కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రమణమూర్తి,  సభ్యులు వై.శ్రీధర్‌, రవిశంకర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T05:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising