ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High court సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

ABN, First Publish Date - 2022-05-29T20:51:34+05:30

Vijayawada: గవర్నర్‌ను ఎపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్, ఆ పార్టీ నాయకులు నరహరి శెట్టి నరసింహారావు, రాజీవ్ రతన్, ఎపీసీసీ సెక్రటరీ రవికాంత్, కిరణ్ కలిశారు. అమలాపురంలో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గవర్నర్‌ను కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు 

Vijayawada: గవర్నర్‌ను ఎపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్, ఆ పార్టీ నాయకులు నరహరి శెట్టి నరసింహారావు, రాజీవ్ రతన్, ఎపీసీసీ సెక్రటరీ రవికాంత్, కిరణ్ కలిశారు. అమలాపురంలో జరిగిన విధ్వంసం, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల దగ్ధం‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జంగా గౌతమ్ కోరారు. అమలాపురం ఘటన రాజకీయ కోణంలో జరిగిందని ఆరోపించారు. ఘర్షణలను అదుపు చేయడంలో పోలీసులు అన్ని విధాల వైఫల్యం చెందారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు సరిగా విచారించలేదన్నారు.

Updated Date - 2022-05-29T20:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising