ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి నాటికి 175 ఆలయాల్లో కంప్యూటరీకరణ

ABN, First Publish Date - 2022-12-15T03:36:42+05:30

రాష్ట్రంలో మరో 175 దేవాలయాలను వచ్చే నెలాఖరులోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ మాదిరిగా దేవాలయాల్లో ప్రొటోకాల్‌: మంత్రి కొట్టు

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో 175 దేవాలయాలను వచ్చే నెలాఖరులోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం విజయవాడలోని దేవదాయ శాఖ క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘ఇప్పటికే 16 దేవాలయాల్లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో 16 ప్రధాన దేవాలయాల్లో విద్యుత్‌కు అంతరాయం లేకుండా యూపీఎ్‌సలు ఉపయోగించాలి. ఇప్పటివరకూ 185 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరు ప్రతిపాదనలు వచ్చాయి. టీటీడీ తరహాలో మిగిలిన ఆలయాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించటానికి కమిషనర్‌ తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి. అన్నదానం, శానిటేషన్‌ సిబ్బంది నియామకాల్లో టెండర్‌ ప్రక్రియ పాటించాలి’’ అని మంత్రి సూచించారు.

Updated Date - 2022-12-15T03:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising