ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: జీజీహెచ్‌ సార్జంట్ విశ్వనాథంపై ఎస్పీకి ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-05-17T16:13:09+05:30

జీజీహెచ్‌లో సార్జంట్ విశ్వనాథంపై అంబులెన్స్ డ్రైవర్లు (Ambulence Drivers) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మృతదేహం అప్పగిస్ ఇరవై శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జీజీహెచ్‌లో సార్జంట్ విశ్వనాథంపై అంబులెన్స్ డ్రైవర్లు (Ambulence Drivers) ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మృతదేహం అప్పగిస్తే ఇరవై శాతం కమీషన్ ఇవ్వాలని సార్జంట్ ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమీషన్ ఇవ్వడంలేదనే గేటు పాస్ విధానాన్ని తీసుకొచ్చాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.  

Updated Date - 2022-05-17T16:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising