ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో పెన్షన్ కానుక పెంపును ప్రారంభించిన సీఎం Jagan

ABN, First Publish Date - 2022-01-01T18:42:01+05:30

రాష్ట్రంలో పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాష్ట్రంలో పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. జిల్లాలోని ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన సభలో జగన్ పెరిగిన పెన్షన్‌ను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ  ఏపీలో నేటి నుంచి వృద్ధులకు రూ.2500 పెన్షన్‌ అందిస్తామన్నారు. మేనిఫెస్టోలోని ప్రతిమాటను అమలు చేస్తున్నామని తెలిపారు. చీకటి నుంచి వెలుగులోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారన్నారు. 62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు వచ్చాయని అన్నారు. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-01T18:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising