ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2022-07-11T22:19:00+05:30

అమరావతి: సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ళనిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణం వేగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ళనిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆప్షన్ 3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే మొదలు పెట్టారని సూచించారు. నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు అన్ని చోట్ల ప్రారంభించాలని, జగనన్న కాలనీలు మురికి కూపాలుగా మారకుండా చూడాలని ఆదేశించారు. పట్టాల పంపిణీ దరఖాస్తు చేసిన  రోజు నుంచి 90 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. 

Updated Date - 2022-07-11T22:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising