ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీహెచ్‌వోలకు పదోన్నతులు కల్పించాలి

ABN, First Publish Date - 2022-07-07T05:27:38+05:30

పీహెచ్‌సీ పరిధిలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వో)గా విధులు నిర్వహిస్తూ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు.

రీజినల్‌ డైరక్టర్‌ విజయగౌరికి వినతిపత్రం అందజేస్తున్న వినుకొండ రాజారావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీకి ఉద్యోగసంఘ నాయకుల వినతి

గుంటూరు(తూర్పు), జూలై 6: పీహెచ్‌సీ పరిధిలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వో)గా విధులు నిర్వహిస్తూ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు. ఈమేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు విజయగౌరిని కలసి బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పదోన్నతులపై నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘ నాయకులు మచ్చా నాగరాజు, రాజశేఖర్‌, మోహన్‌, శివప్రసాదు, మోహనబాబు, బాలాజీ, గంగరాజు, రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-07-07T05:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising