ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: ఈనెల 19న పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

ABN, First Publish Date - 2022-10-17T17:46:38+05:30

ఈ నెల 19న పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా (Guntur Dist.): ఈ నెల 19న పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారు. గురజాల నియోజకవర్గంతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో  పంట పోలాలు పరిశీలిస్తారు. ఆపదలో ఉన్న రైతులకు అండగా ఉండేందుకే చంద్రబాబు పర్యటిస్తారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.


కాగా వర్షాల కారణంగా ఈ నెల 12న నరసరావుపేటలో జరగాల్సిన మినీ మహానాడు 19వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. జిల్లా ఆవిర్భావం తర్వాత తొలి పార్టీ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. స్థానిక సత్తెనపల్లి రోడ్డు నుంచి బైపాస్‌ రోడ్డులోని బహుళ అంతస్తుల భవనం వెనుక ఉన్న రియల్‌వెంచర్‌ స్థలంలో మహానాడు ఏర్పాట్లను నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్‌చార్జి అరవిందబాబు పరిశీలించారు. లక్షమంది హాజరవుతారన్న అంచనా మేరకు ఏర్పాట్లు చేపట్టారు. 

Updated Date - 2022-10-17T17:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising