ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపే: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-06-19T18:57:25+05:30

Amaravathi: మాజీమంత్రి చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిగోడ కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: మాజీమంత్రి చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిగోడ కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని అక్ర‌మ కేసులు, అరెస్టులు, దాడుల‌కు జ‌గ‌న్‌ పాల్ప‌డుతున్నారని తెలిపారు. చోడ‌వ‌రం మినీమ‌హానాడు వేదిక‌గా వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాడ‌నే అక్క‌సుతోనే అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిపై చీక‌టి దాడులు చేయించాడని ఆరోపించారు. అయ్య‌న్న‌ అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఏ ఒక్క‌దానికైనా స‌మాధానం ఇవ్వలేని, ద‌మ్ములేని జ‌గ‌న్‌ కూల్చివేతకి పాల్ప‌డ్డాడని విమర్శించారు.  

Updated Date - 2022-06-19T18:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising