ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cancelled Trains: ఈ నెల 20వ తేదీ వరకు గుంటూరు మీదుగా వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు..

ABN, First Publish Date - 2022-09-15T18:23:21+05:30

ఆపరేషనల్‌ సమస్యల దృష్ట్యా గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి 20వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు

గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఆపరేషనల్‌ సమస్యల దృష్ట్యా గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ - కొండపల్లి మధ్యన మూడో రైలు మార్గం నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు చివరి ద శకు చేరుకోవడంతో కొన్ని గూడ్స్‌ రైళ్లను మోటుమర్రి - విష్ణుపురం మీదగా నడికుడి మార్గంలో మళ్లిస్తున్నారు. దీంతో ఆరు రోజుల పాటు ప్యాసింజర్‌ రైళ్లని రద్దు చేయాలని నిర్ణయించారు. విజయవాడ - గుంటూరు (నెంబరు.07783, 07628, 07464), గుంటూరు - తెనాలి(07887), గుంటూరు - రేపల్లె (077 86), రేపల్లె - తెనాలి(07873), తెనాలి - గుంటూరు(07282), గుంటూరు - విజయవాడ (07864, 07465), తెనాలి - రేపల్లె (07888),  రేపల్లె -మార్కాపురం(07889), మార్కాపురం -తెనాలి((07890), తెనాలి - విజయవాడ(07630) ప్యాసింజర్‌ రైళ్లని రద్దు చేసిన ట్లు పేర్కొన్నారు. మాచర్ల - గుంటూరు ప్యాసింజర్‌ని నడికుడి వరకే నడిపినిలిపేస్తామని చెప్పారు. విజయవాడ - మాచర్ల ప్యాసింజర్‌ని నడికుడి నుంచి మాచర్లకు నడుపుతామన్నారు. మాచర్ల - విజయవాడ ప్యాసింజర్‌ని నడికుడి వరకే నడపడం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-09-15T18:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising