ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాజకీయాల్లో మార్గ దర్శకం వహించిన వ్యక్తి యడ్లపాటి’

ABN, First Publish Date - 2022-03-01T17:54:17+05:30

రాజకీయాల్లో మార్గదర్శకం వహించిన వ్యక్తి యడ్లపాటి వెంకటరావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాజకీయాల్లో మార్గదర్శకం వహించిన వ్యక్తి యడ్లపాటి వెంకటరావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తెనాలిలో యడ్లపాటి భౌతికకాయానికి సోమువీర్రాజు నివాళి అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను  అభివృద్ధి చేయడంలో యడ్లపాటి ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. జిల్లాలో అనేక మందిని రాజకీయాల్లో తీర్చిదిద్దిన వ్యక్తి అని అన్నారు. రాజకీయాల్లో యడ్లపాటి నడవడి వ్యవహార శైలి ఆదర్శనీయమన్నారు.  104 ఏళ్ళ వయస్సులో కూడా సమాజం పట్ల చురుగ్గా ఉండేవాళ్లని చెప్పారు. యడ్లపాటి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సోమువీర్రాజు తెలిపారు. 


Updated Date - 2022-03-01T17:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising