ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bapatla జిల్లా: చిన్నగంజాం YCPలో భగ్గుమన్న విభేదాలు

ABN, First Publish Date - 2022-06-30T17:14:46+05:30

చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌లో వైసీపీ (YCP) నాయకులు బాహాబాహికి దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల జిల్లా (Bapatla): చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌లో వైసీపీ (YCP) నాయకులు బాహాబాహికి దిగారు. పోలీసుల ముందే ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. పీఎస్‌లో వైసీపీ నాయకులు ఘర్షణకు దిగడంతో అక్కడే ఉన్న ఎస్ఐ, పోలీసులు నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చిన్నగంజాం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న పనులకు వైసీపీ మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి మట్టి రవాణా చేస్తున్నారు. అయితే వెంకటరమణారెడ్డి అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ వైసీపీ ఎంపీపీ అంకమ్మ రెడ్డి, కొత్తపాలెం సర్పంచ్ బ్రహ్మారెడ్డి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో వివాదం చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌కు చేరింది. 


తమ తమ వర్గీయులతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎంపీపీ, మాజీ ఎంపీపీ పీఎస్‌లో ఘర్షణకు దిగారు. దీంతో అక్కడే ఉన్న ఎస్ఐ నాగబాబు, కానిస్టేబుళ్లు నేతలకు సర్దిచెప్పి బయటకు పంపారు. ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-30T17:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising