ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: శాసనమండలి ఎన్నికలు - బీజేపీ ఇన్‌చార్జీల నియామకం

ABN, First Publish Date - 2022-08-30T23:54:50+05:30

Vijayawada: బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP State Chief Somuveerraju) శాసనమండలి ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ ఇన్‌చార్జీగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (BJP State Chief Somuveerraju) శాసనమండలి ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ ఇన్‌చార్జీగా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పైడి వేణుగోపాల్‌ను, ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు కందుకూరి సత్యనారాయణను, ఉమ్మడి కడప,కర్నూలు, అనంతపురం జిల్లాలకు నర్సింగరావు రావు( బ్రహ్మం)ను ఇన్‌చార్జీలుగా  నియమించారు.  

Updated Date - 2022-08-30T23:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising