ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆ కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలెంటీర్‌లు దూరంగా ఉండాలి : ఛీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్

ABN, First Publish Date - 2022-09-16T23:56:28+05:30

Amaravathi: ఛీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కే. మీనా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలెంటీర్‌లను దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే ఎవరికైనా అటువంటి పనులు అప్పగిస్తే... వాటిని వెంటనే పక్కన పెట్టాలని సూచించారు. ఆధార్ నెంబరుకు, ఓటర్ ఐడీని అనుసంధానం చేయడానికి వలంటీర్లను ఉప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ఛీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కే. మీనా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు  ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలెంటీర్‌లను దూరంగా ఉంచాలని ఆదేశించారు. ఇప్పటికే ఎవరికైనా అటువంటి పనులు అప్పగిస్తే... వాటిని వెంటనే పక్కన పెట్టాలని సూచించారు. ఆధార్ నెంబరుకు, ఓటర్ ఐడీని అనుసంధానం చేయడానికి వలంటీర్లను ఉపయోగించవద్దని కోర్టు ఆదేశించింది. వలంటీర్‌లు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఏజెంట్‌లుగా ఉండకూడదని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు వెంటనే ఈ సమాచారం చేరవేయాలని ఎం.కే. మీనా  ఆదేశించారు. టీడీపీ (TDP) ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్‌ చేసిన ఫిర్యాదుతో  ఛీఫ్‌ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-09-16T23:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising