ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్‌ ప్రభుత్వంపై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం

ABN, First Publish Date - 2022-09-28T01:56:58+05:30

Amaravathi: జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులెవరో ఇంకా నిర్ధారణ కాలేదు. అసలు వివేకా హత్య కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: జగన్‌ ప్రభుత్వంపై టీడీపీ (TDP) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ప్రశ్నల వర్షం కురిపించారు.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులెవరో ఇంకా నిర్ధారణ కాలేదు. అసలు వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు అడ్డుపడుతున్నదెవరని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఖరీదైన లాయర్లతో వివేకా కేసు హంతకులను కాపాడుతున్నదెవరు? సీబీఐ (CBI) అధికారులను కూడా బెదిరించే స్థాయికి. హంతకులను ప్రోత్సహించే ఆ అదృశ్య శక్తి ఎవరు? వివేకా కేసులో పెద్దకుట్ర దాగిఉందన్న సుప్రీం వ్యాఖ్యలు నిజం కాదా? ఈ కుట్రకు సూత్రధారులు, పాత్రధారులెవరో సీఎం సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-28T01:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising