ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రోడ్లు దుస్థితిపై లోకేష్ సెటైర్

ABN, First Publish Date - 2022-09-10T02:25:49+05:30

Amaravathi: సీఎం జగన్‌ (CM Jagan)ను టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రంగా విమర్శించారు. రోడ్ల దుస్థితిపై సెటైర్లు వేశారు. రోడ్లపై గుంతలు ఉండొద్దని సీఎం మూడేళ్లుగా ఇస్తున్న స్టేట్‌మెంట్‌లో ఒక్క అక్షరమూ మారలేదన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ రోడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. ‘ఇది ప్రభుత్వంపై కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి.. బురదను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతుందేమో.’ అని సెటైర్ వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: సీఎం జగన్‌ (CM Jagan)ను టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)  తీవ్రంగా విమర్శించారు. రోడ్ల దుస్థితిపై సెటైర్లు వేశారు. రోడ్లపై గుంతలు ఉండొద్దని సీఎం మూడేళ్లుగా ఇస్తున్న స్టేట్‌మెంట్‌లో ఒక్క అక్షరమూ మారలేదన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ రోడ్ల దుస్థితిపై నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. ‘ఇది ప్రభుత్వంపై కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి.. బురదను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతుందేమో.’ అని సెటైర్ వేశారు.

Updated Date - 2022-09-10T02:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising