ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi: DGP కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-06-07T19:36:22+05:30

Amaravathi: మంగళగిరి డీజీపీ (DGP) కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: మంగళగిరి డీజీపీ (DGP) కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులను  పోలీసులు (Police) అడ్డుకున్నారు. డీజీపీని కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులు, నాయకుల మద్య వాగ్వివాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.

Updated Date - 2022-06-07T19:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising