ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-12-15T00:54:12+05:30

ఆసుపత్రిలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిబ్బందిని ఆదేశించారు.

ఏరియా వైద్యశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అంబటి రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్తెనపల్లి, డిసెంబరు 14: ఆసుపత్రిలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న అభివృద్ధి కమిటీ సభ్యుడు కొత్త రామకృష్ణ మాట్లాడుతూ ఆసుపత్రిలో డ్రెయినేజ్‌ సిస్టమ్‌ను పూర్తిగా మార్చి అవసరమైన చోట కొత్తలైన్లు వేయాలని మంత్రిని కోరారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కొత్తగా ఫ్యామిలీ మెడిసన్‌ సీటు కోసం నగదు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌ థియేటర్‌లో వివిధ రకాలైన మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు. ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సమావేశంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకట్రావు, ఆర్‌ఎంవో శోభారాణి, డాక్టర్లు గిరిజ, రాజమోహన్‌రెడ్డి, మెగా పాటు పార్టీ అనుబంధ సంఘాలు, వార్డు, యూనిక్‌ కమిటీ, బూత్‌ కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising