ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో అడ్డగోలు పాలన

ABN, First Publish Date - 2022-05-28T06:02:04+05:30

రాష్ట్రం అంతా అడ్డగోలు పాలన నడుస్తోందని రాజధానికి 33 వేల ఎకరాలు భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

వెలగపూడి శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నత న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించరా..?

892వ రోజుకు రైతులు ఆందోళన

తుళ్ళూరు, మే 27: రాష్ట్రం అంతా అడ్డగోలు పాలన నడుస్తోందని రాజధానికి 33 వేల ఎకరాలు భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.  బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 892వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన అమరావవతిని,  పోలవరాన్ని పక్కన పెట్టేంతవరకు వచ్చిందన్నారు. మూడు ముక్కల ఆటతో అమరావతిని నాశనం చేసి ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి నినాదాలు చేశారు. 

 

Updated Date - 2022-05-28T06:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising