ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడిట్‌ శాఖలో నూతన సంస్కరణలు

ABN, First Publish Date - 2022-08-20T05:22:13+05:30

కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొనడానికి ఆడిట్‌ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌ అన్నారు.

మాట్లాడుతున్న హరిప్రకాశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌

గుంటూరు(విద్య), ఆగస్టు 19: కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొనడానికి ఆడిట్‌ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌ అన్నారు. శుక్రవారం జడ్పీసమావేశం మందిరంలో ఆడిట్‌ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడిట్‌శాఖలో పాత సంప్రదాయాలు తొలగించి నూతన విధానాలు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సిబ్బంది అందిపుచ్చుకోవాలన్నారు. వార్షిక కార్యచరణ ప్రణాళిక స్థానే నెలవారీ ప్రణాళికలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గుంటూరు, పల్నాడు జిల్లాల నెలవారీ మానవ వనరుల వినియోగ ప్రణాళికలను ఆయన అడిగా తెలుసుకున్నారు. సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ఆడిట్‌ అధికారులు సహాయ అడిట్‌ అఽధికారులు సుధ, పద్మజ, శ్రీనివాసరావు, శ్రీకాంత్‌, షరీప్‌, శ్యాంకిషోర్‌, రాజమల్లేశ్వరరావు, భారతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising