ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenaliలో కారు బీభత్సం

ABN, First Publish Date - 2022-07-06T17:18:54+05:30

జిల్లాలోని తెనాలి పట్టణంలో ఓ కారు భీబత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తెనాలి పట్టణంలో ఓ కారు భీబత్సం సృష్టించింది. టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు అవగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు మైనర్లు కారు నడుపుతున్నట్లు గుర్తించారు.  అతివేగం కారణంగా కారు అదుపుతప్పి ఇంతటి బీభత్సాన్ని సృష్టించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-06T17:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising