ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap News: తాడికొండ వైసీపీలో అంతర్గత విభేదాలు

ABN, First Publish Date - 2022-06-21T03:28:53+05:30

తాడికొండలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Mla Undavalli Sridevi)కి వ్యతిరేకంగా మరో వర్గం సమావేశం కావడం కలకలం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు/Guntur: తాడికొండ (Tadikonda)లో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Mla Undavalli Sridevi)కి వ్యతిరేకంగా మరో వర్గం సమావేశం కావడం కలకలం రేపింది. ఎమ్మెల్యే శ్రీదేవి ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. తాడికొండలో నిర్వహించే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి కనీసం జడ్పీటీసీ (Zptc), ఎంపీటీసీ (Mptc), సర్పంచ్ (Surpunch)లకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే తీరుకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యలు పరిష్కారంకాలేదన్నారు. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తాడికొండ మండలంలో గడపగడపకు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. 



Updated Date - 2022-06-21T03:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising