ఏబీఎన్ ఎఫెక్ట్...గుంటూరు గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ మూసివేత
ABN, First Publish Date - 2022-01-19T04:24:18+05:30
గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ పడింది. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ఎగ్జిబిషన్‌పై ఏబీఎన్ కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు..
గుంటూరు: గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ పడింది. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ఎగ్జిబిషన్‌పై ఏబీఎన్ కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు అధికార యంత్రాంగం కదిలింది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌ను మూసివేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది.
Updated Date - 2022-01-19T04:24:18+05:30 IST