ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలిక్కివచ్చిన అన్నా క్యాంటిన్ వివాదం

ABN, First Publish Date - 2022-09-04T16:30:07+05:30

టీడీపీ(Tdp) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ (Anna Canteen) పై మున్సిపల్ అధికారులు(Municipal) ఆంక్షలు విధించిన విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Guntur: టీడీపీ(Tdp) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ (Anna Canteen) పై మున్సిపల్ అధికారులు(Municipal) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అన్నాక్యాంటిన్ వివాదంపై టీడీపీ శ్రేణులు, మున్సిపల్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆదివారం తెనాలిలో(Tenali) అన్నాక్యాంటీన్ వివాదం కొలిక్కి వచ్చింది. గెయిటీ థియేటర్ దగ్గర అన్నాక్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాలని..టీడీపీ నేతలకు మున్సిపల్ అధికారులు సూచించారు. అన్నాక్యాంటీన్ పెట్టుకునేందుకు టీడీపీ నేతలు సుముఖతను వ్యక్తం చేశారు. గెయిటీ థియేటర్ దగ్గర నేటి నుంచి టీడీపీ నేతలు ఆహార పదార్థాలు పంపిణీ చేయనున్నారు. ప్రవేటు స్థలంలో పెట్టుకునేందుకు ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ ఐక్య వేదికకు కూడా మున్సిపల్ అనుమతిని ఇచ్చారు.

Updated Date - 2022-09-04T16:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising