ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: కోడెల శివరాం పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు

ABN, First Publish Date - 2022-02-19T13:29:52+05:30

జిల్లాలోని సత్తనపల్లి లో కోడెల శివరాం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని సత్తనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోడెల నివాసం, టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పేరేచర్ల - కొండమోడు రోడ్డు విస్తరణ పనుల చేపట్టాలని  కోడెల పాదయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. నేడు రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు చంద్రన్న ఆశయ సాధన పేరుతో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావుతో పాటు పలువురు పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. దేవరంపాడు కొండ వద్ద భోజన ఏర్పాట్లను కూడా అడ్డుకున్నారు. ప్రస్తుతం కోడెల శివరాం అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరతామని కోడెల శివరాం స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-19T13:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising