ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailam జలాశయానికి క్రమంగా తగ్గుతున్న వరదనీరు

ABN, First Publish Date - 2022-05-25T13:43:44+05:30

శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద నీరు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరద నీరు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,181 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : నిల్‌గా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 815.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ  37.8590 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 

Updated Date - 2022-05-25T13:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising