ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP వైద్యఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి govt గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2022-07-15T23:58:20+05:30

ఏపీ వైద్యఆరోగ్యశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ వైద్యఆరోగ్యశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టుల (Vacant posts) భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులకు సంబంధింనిన  జీవో 188ను ఏపీ సీఎస్ సమీర్ శర్మ(AP CS Sameer Sharma) జారీచేశారు. కమిషనర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామీలీ వెల్ఫేర్లో ఖాళీల భర్తీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ వైద్యవిధాన పరిషత్లల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిస్తూ.. వీటికి సంబంధించిన జీవోలను జారీ చేసింది. 

Updated Date - 2022-07-15T23:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising