ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందుడక్కడ.. క్యూ ఎక్కడో!

ABN, First Publish Date - 2022-10-07T08:42:11+05:30

గోవిందుడక్కడ.. క్యూ ఎక్కడో!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలవులు ముగుస్తున్న సమయం.. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాశి మాసం! ఇంకేముంది... తిరుమల కిటకిటలాడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి ఉద్యానవనం షెడ్లూ నిండిపోయి.. రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు... రెండున్నర కిలోమీటర్ల పొడవునా భక్తులు క్యూ కట్టారు. సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని గురువారం సాయంత్రం టీటీడీ ప్రకటించింది. గదుల కోసం నాలుగైదు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. కల్యాణ కట్టలు, లడ్డూ కౌంటర్లు, అఖిలాండం, అన్నప్రసాద భవనం... ఎటు చూసినా భక్త జనమే!

- తిరుమల

Updated Date - 2022-10-07T08:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising