ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వ ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2022-02-05T04:02:30+05:30

హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. 2 లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. 2 లక్షల వరకు జనాభా ఉంటే 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 2-5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, 5-15 లక్షల జనాభా ఉంటే 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 15 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 24 శాతం హెచ్‌ఆర్‌ఏ  ఇస్తామని పేర్కొంది. అదనపు క్వాంటం పింఛన్‌లో 70 ఏళ్లవారికి 5 శాతం ప్రతిపాదించింది. అదనపు క్వాంటం పింఛన్‌లో 75 ఏళ్లవారికి 10 శాతం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. 

Updated Date - 2022-02-05T04:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising