ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస సౌకర్యాలు కరవయ్యాయి: గొల్లపల్లి

ABN, First Publish Date - 2022-10-17T10:18:37+05:30

కనీస సౌకర్యాలు కరవయ్యాయి: గొల్లపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి: కనీస సౌకర్యాలు సైతం కరవయిన రాష్ట్రం ఏదైన ఉందంటె అది అంధ్రప్రదేశ్‌ అనే దుస్థితికు రాష్ట్ర పరిస్థితి చేరుకుందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు విమర్శించారు. ఆదివారం దుబాయిలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్‌ విభాగం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కనీస వసతుల కల్పనలో విఫలం కావడానికి తోడుగా కూల్చివేత చర్యలతో కొనసాగుతున్న విధ్వంసకర పాలన తుది దశకు చేరుకొందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఆరోగ్య యూనివర్సిటీ పేరును మార్చడంపై మండిపడ్డారు.

Updated Date - 2022-10-17T10:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising